Wednesday, November 4, 2009

Ek Niranjan Title song, sung by a software engineer...

హైకు లేదు గిఫ్టు లేదు పండక్కి ఇచ్చే బోనస్ లేదు ఏక్ నిరంజన్..
లక్కు లేదు కిక్కు లేదు వేలకింటికి వెల్లే యోగం లేదు ఏక్ నిరంజన్...

జావా రదు నాకు jsp రాదు
డాట్ నెట్ రాదు నాకు సీ షార్ప్ రాదు
ప్రొగ్రామింగ్ రానె రాదు, అప్రెసియషన్ లేవులే,
ఆన్సైట్ చాన్సే లేదు, ప్రమోషన్ లేదులే.
సెర్చింగ్ లొ కింగ్ నే , నా లొకమే గూగులె ఏ..
వర్కున్న, లేకున్న నెనెప్పుడూ ఏ క్యాంటీన్లొ వుంటనే..

హైకు లేదు గిఫ్టు లేదు పండక్కి ఇచ్చే బోనస్ లేదు ఏక్ నిరంజన్..
లక్కు లేదు కిక్కు లేదు వేలకింటికి వెల్లే యోగం లేదు ఏక్ నిరంజన్...

కేర్ ఆఫ్ క్యాంటీన్, ప్రోడక్ట్ ఆఫ్ బెంచ్ ఆవారా డాట్ కాం.
ఏ దాం రో దాం టన్స్ ఆఫ్ కాఫీ మన కతె గా ప్రాబ్లం.
ఆరె ప్రాజెక్ట్ పేరే తెలియదే, నాకు చోడింగే రాదే
ఏ TL లేడు లేరు లే.. నా మేల్స్ ఏవో నావే... 

వచ్చావా చేసావా అని అడిగెదెవ్వడులే..
ఔటింగ్స్ పార్టీలు అని పిలిచేదెవ్వడులే..

సెర్చింగ్ లొ కింగ్ నే , నా లొకమే గూగులె ఏ..
వర్కున్న, లేకున్న నెనెప్పుడూ ఏ క్యాంటీన్లొ వుంటనే..

హెడ్ ఈస్ ఎకింగ్, అండ్ ఇట్స్ బ్రేకింగ్ కాలీ ఐతె అంతె,
దట్స్ ఓకే యార్ చల్తా హే, ఐ హావ్ ఎ సారిడన్..
ఓ పనికి మాలిన ప్రాజెక్ట్స్ కాల్స్ చేస్తాయి లే..
మన స్తయిలె మనమె రెజెక్ట్ చెస్తామే.

ఇవ్వాలో రేపో లా మన బతుకే వుందే..
తీసేస్తె ఇంకో కంపెనీ వుండనే వుందే...

సెర్చింగ్ లొ కింగ్ నే , నా లొకమే గూగులె ఏ..
వర్కున్న, లేకున్న నెనెప్పుడూ ఏ క్యాంటీన్లొ వుంటనే..

హైకు లేదు గిఫ్టు లేదు పండక్కి ఇచ్చే బోనస్ లేదు ఏక్ నిరంజన్..
లక్కు లేదు కిక్కు లేదు వేలకింటికి వెల్లే యోగం లేదు ఏక్ నిరంజన్...

Google Wave Relax Message...!!!

Custom Search